e
Oh My Baby Song Lyrics

Oh My Baby Song Lyrics

Oh My Baby Song Lyrics:

Movie: Guntur Kaaram
Lyrics by : Ramajogayya Sastry
Singer : Shilpa Rao

Oh My Baby Song Lyrics in Telugu

నా కాఫీ కప్ లో

షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే

నా కంటి రెప్పలో

కాటుక ముగ్గు నువ్వే నువ్వే

 

నా చెంపలకంటిన చెమటి సిగ్గు

నువ్వే నువ్వే

నా ఊపిరి గాలిని

పెర్ఫ్యూమ్ అల్లె చుట్టేస్తావే

 

ఓ మై బేబీ

నీ బుగ్గలు పిండాలి

ఓ మై బేబీ

నీకు ముద్దులు పెట్టాలి

ఓ మై బేబీ

నా చున్నీ నీకు టై కట్టాలి

 

క్రెవింగ్ క్రెవింగ్ క్రెవింగ్ ఫర్ యు

నా పిల్లో పక్కన నవల నువ్వు

ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు

నా ప్లేలిస్టు వైపోయావు || X2 ||

 

నా వేక్ అప్ కాల్-అయి

వెచ్చగా తాకే

సూర్యుడు నువ్వేలే

నా బాల్కనీ గోడలు దుకే

వెన్నెల చంద్రుడు నువ్వేలే

 

ఏ నూటికో కోటికో నాకై పుట్టినా

ఒక్కడు నువ్వేలే

నే పుట్టిన వెంటనే

గుట్టుగ నీకు పెళ్ళమయ్యాలె

 

ఓ మై బేబీ

నీ పక్కన వాళాలి

ఓ మై బేబీ

నీతో చుక్కలు చూడాలి

 

ఓహ్ మై బేబీ బేబీ బేబీ బేబీ ఓహ్

నీ కౌగిలి ఖాలీ పూరించాలి..

 

క్రెవింగ్ క్రెవింగ్ క్రెవింగ్ ఫర్ యు

నా పిల్లో పక్కన నవల నువ్వు

ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు

నా ప్లేలిస్టు వైపోయావు || X2 ||

 

ఓహ్ మై బేబీ

ఓహ్ మై బేబీ బేబీ బేబీ బేబీ ఓహ్..

 

Oh My Baby Song Lyrics in English

Naa Coffee Cup Lo

Sugar Cube Nuvve Nuvve

Naa Kanti Reppalo

Kaatuka Muggu Nuvve Nuvve

 

Naa Chempalakantina Chemathi Siggu

Nuvve Nuvve

Naa Oopiri Gaalini

Perfume Alle Chuttesthaave

 

Oh My Baby

Nee Buggalu Pindaali

Oh My Baby

Neku Muddulu Pettaali

Oh My Baby

Naa Chunni Neeku Tie Kattaali

 

Craving Craving Craving For You

Naa Pillow Pakkana Novel Nuvvu

Tripping Tripping Tripping On You

Naa Playlistu Vaipoyaavu  || X2 ||

 

Na Wake Up Call-Ayi

Vechhaga Thaake

Sooryudu Nuvvele

Naa Balcony Godalu

Dhooke Vennela Chandrudu Nuvvele

 

Ae Nootiko Kotiko Naakai Puttina

Okkadu Nuvvele

Ne Puttina Ventane

Guttuga Neeku Pellamayyaale

 

Oh My Baby

Nee Pakkana Vaalaali

Oh My Baby

Neetho Chukkalu Choodaali

 

Oh My Baby Baby Baby Baby Oh

Nee Kougili Khaalee Poorinchaali

 

Craving Craving Craving For You

Naa Pillow Pakkana Novel Nuvvu

Tripping Tripping Tripping On You

Naa Playlistu Vaipoyaavu  || X2 ||

 

Oh My Baby..

Oh My Baby Baby Baby Oh

Oh My Baby Baby Baby Oh

Youtube Video

Oh My Baby Song Lyrics